మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Hari Stotram (Jagajjalapalam) – శ్రీ హరి స్తోత్రం
జగజ్జాలపాలం కచత్కంఠమాలం
శరచ్చంద్రఫాలం మహాదైత్యకాలమ్ |
నభో నీలకాయం దురావారమాయం
సుపద్మాసహాయం భజేఽహం భజేఽహమ్ || 1 ||
సదాంభోధివాసం గలత్పుష్పహాసం
జగత్సన్నివాసం శతాదిత్యభాసమ్ |
గదాచక్రశస్త్రం లసత్పీతవస్త్రం
హసచ్చారువక్త్రం భజేఽహం భజేఽహమ్ || 2 ||
రమాకంఠహారం శ్రుతివ్రాతసారం
జలాంతర్విహారం ధరాభారహారమ్ |
చిదానందరూపం మనోహారిరూపం
ధృతానేకరూపం భజేఽహం భజేఽహమ్ || 3 ||
జరాజన్మహీనం పరానందపీనం
సమాధానలీనం సదైవానవీనమ్ |
జగజ్జన్మహేతుం సురానీకకేతుం
దృఢం విశ్వసేతుం భజేఽహం భజేఽహమ్ || 4 ||
కృతామ్నాయగానం ఖగాధీశయానం
విముక్తేర్నిదానం హరారాతిమానమ్ |
స్వభక్తానుకూలం జగద్వృక్షమూలం
నిరస్తార్తశూలం భజేఽహం భజేఽహమ్ || 5 ||
సమస్తామరేశం ద్విరేఫాభకేశం
జగద్బింబలేశం హృదాకాశదేశమ్ |
సదా దివ్యదేహం విముక్తాఖిలేహం
సువైకుంఠగేహం భజేఽహం భజేఽహమ్ || 6 ||
సురాలీబలిష్ఠం త్రిలోకీవరిష్ఠం
గురూణాం గరిష్ఠం స్వరూపైకనిష్ఠమ్ |
సదా యుద్ధధీరం మహావీరవీరం
భవాంభోధితీరం భజేఽహం భజేఽహమ్ || 7 ||
రమావామభాగం తలావిష్టనాగం
కృతాధీనయాగం గతారాగరాగమ్ |
మునీంద్రైః సుగీతం సురైః సంపరీతం
గుణౌఘైరతీతం భజేఽహం భజేఽహమ్ || 8 ||
ఇదం యస్తు నిత్యం సమాధాయ చిత్తం
పఠేదష్టకం కంఠహారం మురారేః |
స విష్ణోర్విశోకం ధ్రువం యాతి లోకం
జరాజన్మశోకం పునర్విందతే నో || 9 ||
ఇతి శ్రీమత్పరమహంస స్వామి బ్రహ్మానంద విరచితం శ్రీ హరి స్తోత్రమ్ ||
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.